ఫుట్ బ్రిడ్జి పై పెద్ద పెద్ద రంధ్రాలు… రాక పోకలకు ఇబ్బంది
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : స్థానిక హొళగుంద మండలంలోని no:3 సబ్ డివిజన్ హొళగుంద _1 పరిధిలోని ఫుట్ బ్రిడ్జి 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.ఈ ఫుట్ బ్రిడ్జి మీద నుండి రైరులు,ద్విచక్ర వాహనాలు, ముద్దటమాగి గ్రామ ప్రజలు పనుల నిమ్మితం తిరుగుతుంటారు.ఈ ఫుట్ బ్రిడ్జి ఎప్పుడు రద్దీగా ఉంటుంది.ప్రస్తుతం ఈ ఫుట్ బ్రిడ్జి పై పెద్ద పెద్ద రంధ్రాలు పడి రాక పోకలకు ఇబ్బంది ఏర్పడి ప్రజలు కింద పడి గాయల పాలౌతున్నారు.ఈ ఫుట్ బ్రిడ్జిని తక్షణమే మరమత్తులు చేపట్టి ప్రజాల యొక్క సమస్యను త్వరగా పూర్తి చెయ్యాలని L L C. J.E మస్తాన్ మరియు కార్తీక్ ని S.D.P.I బ్రాంచ్ కమిటీ సభ్యులుm. రహమతుల్లాk, ఆరిఫ్.m, సలాం మరియు హొళగుంద మండల ప్రజలు కోరడమైనది. ఈ కార్యక్రమంలోS.D.P.I సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా branch కమిటీ సభ్యులు అబ్రార్, ఆరిఫ్, జావిద్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.