PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయులకు ఆటల పోటీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గురువారము ఉపాధ్యాయ దినోత్సవం పరిష్కరించుకొని, మండలంలోని ఎమ్మార్సీ కార్యాలయం వద్ద బుధవారం ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి, ఉపాధ్యాయ దినోత్సవం రోజు  బహుమతులు ఇవ్వడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి విమల వసుంధర దేవి తెలిపారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *