జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో మెడల్స్…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు చెన్నై తమిళనాడులోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు పోటీలు జరిగాయి అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బంగారు పతకం రెండు వెండి పథకాలు 6 బ్రాంచ్ మెడల్స్ వచ్చాయి ఇందులో మన కర్నూలు కి చెందిన రామ్ చరణ్ -69 kgకిక్ లైట్ ఈవెంట్లో గోల్డ్ మెడలో-69kg లైక్ కాంటాక్ట్ ఈవెంట్లో సిల్వర్ మెడలో మరియు దియాన-30kg పాయింట్ ఫైవ్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడలో, సోఫియాన్ 21kg కిక్ లైటింగ్ ఈవెంట్లో బ్రాంచ్ మెడలు, మమత 32 కేజీల విభాగంలో పాయింట్ ఫైవ్ లో బ్రాంజ్ మెడలు, అయానుష్ మ్యూజికల్ ఫామ్ ఈవెంట్లో బ్రాంచ్ మెడలో సాధించారు. వీరిని త్రినాథ్ కిక్ బాక్సింగ్ అకాడమీ ప్రెసిడెంట్ త్రినాధ్ మన ఆంధ్రప్రదేశ్ కు కిక్ బాక్సింగ్ పోటీలలో మంచి పథకాలను సాధించిన క్రీడాకారులను వీళ్ళందరూ కూడా త్రినాధ్ కిక్ బాక్సింగ్ అకాడమీ నుంచి మెడల్ సాధించడం మరింత సంతోషంగా ఉంది అని తెలియజేశారు వారిని విజయంతో తిరిగి వచ్చిన వారిని కోచ్ అశోక్ కుమార్, సుజిత్ మరియు హరిచంద్ర ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ టీంకు కోచెలుగా వ్యవహరించారు వారితో పాటు కోచ్ ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ సెక్రెటరీ ఆయన నరేంద్ర ఆచారిని అభినందించి ఆంధ్రప్రదేశ్ కు మరిన్ని పథకాలను తీసుకురావాలని అభినందించారు.


