PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశంకరాస్ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల నందు కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరికిషన్ ,ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసులు , డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసిఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది  ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులని సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు,ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ మద్దిలేటి, అధ్యాపకులుజహరబి,మాధవి,,రమేష్ బాబు,చిన్న మద్దయ్య మరియు ఇతర అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *