శ్రీ వారిని దర్మించుకున్నా ఆలూరు ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుమలలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబం సమేతంగా దర్మించుకున్నా ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే_విరుపాక్షి_ దర్మానం అనంతరం అయన మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గం ప్రజలు ఎల్లపుడు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండలని ఆ శ్రీవారిని వేడుకుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గంయువనేత_బుసినే_చంద్రశేఖర్ వైయస్సార్సిపి నాయకులు కార్యకర్తలు బివిఆర్ అభిమానులు పాల్గొన్నారు.