మదనపల్లెలో చైర్మన్ తో సహా అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది
మున్సిపాలిటీ లో కాంగ్రెస్ జెండా ఎగర వేయడమే లక్ష్యం పార్టీ నాయ కులు ఆనంద్, డా. ఎస్ కె బాషా స్పష్టం మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి : అన్నమయ్య జిల్లా కేంద్ర …
వాల్మీకి జయంతి కి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలి లేనిపక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికల బహిష్కరణకు సిద్ధం కావాలి వి ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షులు పొదల నర సింహులు పిలుపు మదనపల్లె , న్యూస్ …
ఘనంగా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఆవిర్భావ దినోత్సవం
మదనపల్లె న్యూస్ నేడు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 1984 అక్టోబర్ 13వ తేదీన నిర్భవించింది. ఈ సంఘం స్థాపనకు నడుం బిగించి ముందు నిలిచి ప్రముఖ …
వెయ్యి మంది మహిళలతో కదం తొక్కిన ధీరనారులు
మేము పువ్వులం కాదు రగిలే నిప్పు రవ్వలం మదనపల్లె లో ధీరనారుల గర్జన ఘనంగా ఏబీవీపీ ధీరనారి యువతీ సమ్మేళనం మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మహిళా శక్తి చాటేలా …
మదనపల్లె లో రూ.3 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ
ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణం అభివృద్దే ధ్యేయం గా పనిచేస్తున్నా మని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ప్రకటించారు. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని …
మదనపల్లె మెడికల్ కాలేజీకి చంద్ర గ్రహణం
మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది 150 ఎం బి బి యస్ సీట్లు, 24 పి.జి సీట్లు, 625 పడకల ఆసు పత్రి పరిస్థితి ఏమిటి. ? పార్టీ ఇంచార్జి …
గ్రామీణ ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్య సేవలు
మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల ప్రారంభం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య …
అన్నమయ్య జిల్లా కలికిరిలో సీనియర్ సిటిజన్స్ యూనిట్ ప్రారంభం
శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధ్యక్షులు డా. ఎన్ ముని గోపాల కృష్ణ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసి యేషన్ అన్న మయ్య జిల్లా …
హార్టికల్చర్ హబ్ మదనపల్లె సభ విజయవంతం కార్యకర్తలకే అంకితం
విజయోత్సవ సభలో ఎమ్మెల్యే షాజహాన్ భాష మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : లక్ష కోట్ల రూపా యల వ్యయంతో మదనపల్లె కేంద్రంగా హార్టికల్చర్ హబ్ కు శంకుస్థాపన చేయ డానికి …
కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి
జ్ఞానేశ్ కుమార్ వైఖరిపై కాంగ్రెస్, వామపక్షాల నిరసన రాజీనామా చేయాలని డిమాండ్ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : జాతిపిత మహాత్మా గాంధీ అడుగు జాడల్లో నడు స్తామని కాంగ్రెస్ పార్టీ …
సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఒరేయ్ రాముడూ లఘుచిత్రం
ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని వక్తలు పిలుపు మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఒరేయ్ రాముడూ లఘుచిత్రాన్ని మదనపల్లె రచయితల సంఘం ఆధ్వర్యంలో విడుదల …
హార్స్లీ హిల్స్లో ఉత్సాహంగా కరాటే క్రీడా సంబరాలు
ట్రెక్కింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ లో పాల్గొన్న విద్యార్థులు బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ఏపీ టూరిజం అధికారులు మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఆంధ్ర ఊటి హార్స్లీ హిల్స్ నందు …
ఓటర్ల జాబితా అవకత వకలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ నిరసన
కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ రాజీనామా చేయాలని డిమాండ్, కలెక్టర్ కు వినతి అన్నమయ్య జిల్లా డీసీసీ అధ్యక్షుడు గాజుల భాస్కర్ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఓటర్ల జాబితా …
మిట్స్లో ఏఐసిటిఈ స్మార్ట్ ఇండియా ఇంటర్నల్ హ్యాక థాన్ – 2026
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె సమీపం లో గల (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సి టీ లోని మిట్స్ …
మదనపల్లెలో రూ. 27 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ
ప్రభుత్వం అభివృద్ధికి కట్టు బడి పనులను పరుగులు పెట్టిస్తోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : మదనపల్లె పట్టణా నికి హైబ్రిడ్ యూనిటీ మోడల్ అభివృద్ధిలో భాగంగా …
ఆర్టీసీ లో ఉద్యోగ భద్రత సర్క్యులర్ ను అమలు చేయాలి
ఉల్లంఘిస్తున్న అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 15 వేల పోస్టుల భర్తీ చేయాలి ఇయు రాష్ట్ర అధ్యక్షులు పలి శెట్టి దామోదర్ రావు డిమాండ్ మదనపల్లె , న్యూస్ …
చరిత్రను తెలుసు కుంటూ వారసత్వ సంపదను కాపాడు కుందాం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా గుర్రంకొండ కోటలో హెరిటేజ్ వాక్ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ఈ నెల 27న నిర్వ హించనున్న ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా …
సియం చంద్రబాబు మదనపల్లె పర్యటన కు హెలిపాడ్, సభాస్థలి ని పరిశీలన
జిల్లా అధికారులు తో పాటు ఎమ్మెల్యే క్షేత్రస్థాయి పరిశీలన మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి అక్టోబర్ …
రాష్ట్రబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులను కలసిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిది : మదనపల్లె పట్టణం లో స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహము నందు రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిటీ సభ్యులు ఉండవల్లి గాంధీ …
పుస్తకాల పఠనంతో విజ్ఞాన వికాసం
గ్రంధాలయాలకు పూర్వవైభం తీసుకురావడమే లక్ష్యం ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ సంచాలకులు ఎ.కృష్ణమోహన్ మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : పుస్తకాల పఠనంతో సంపూర్ణ విజ్ఞాన వికాసంలభిస్తుందని ఏపీ పబ్లిక్ లైబ్రరీస్ సంచాలకులు …


