PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడే కర్నూలులో మెగా జాబ్ మేళా

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతి నెలా జాబ్ మేళాల పేరుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. సాఫ్ట్ వేర్ సంస్థలతో పాటు ప్రైవేట్ బ్యాంకులు, టెలికాం కంపెనీలు, సెక్యూరిటీ ఏజెన్సీలు, రిటైల్ ఔట్ లెట్స్ తో పాటు పలు కంపెనీల ఆధ్వర్యంలో అక్టోబర్ 18న కర్నూలు నగరంలోని స్థానిక ప్రభుత్వ జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీస్‌లో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈమెగా జాబ్ మేళాలో 3 బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయని కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సోమశివా రెడ్డి తెలిపారు.

               

About Author

1 thought on “నేడే కర్నూలులో మెగా జాబ్ మేళా

  1. Hi this is naresh from nandyal district chagalamarri Mandal peddavangali village. 7661846773 degree complet

Comments are closed.