PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం 10.116 విరాళం        

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల : 8.8.24 శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల కోసం 10.116 విరాళం    నంద్యాల పద్మావతి నగర్ నందు వెలిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈనెల 26 ,27వ తేదీన ఘనంగా నిర్వహించుటకు యాదవ పెద్దలు నిర్ణయించినారు సుమారు 4000 నుండి 5000 మందికి అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నదని యాగాల నాగభూషణం యాగాల నాగలక్ష్మి దంపతులకూ తెలియపరచగా వారు వెంటనే తమ వంతు సహాయంగా 10166, అన్నదాన కార్యక్రమమునకు విరాళంగా ఇచ్చారు వారికి ఆలయ నిర్వహకుడు విజయ్ చంద్ర యాదవ్ చిరు సత్కారం కృష్ణ టెంపుల్ నందు చేయడము జరిగింది ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ హుస్సేన్ అయ్య బోధనం శేఖర్ పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author