PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వినాయక భక్త బృందం 11వ వార్షికోత్సవం… అన్నదానం

1 min read

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: నేడు కోడుమూరు పట్టణంలో మెయిన్ బజార్ నందు శ్రీ శ్రీ శ్రీ  గణముఖ వినాయక భక్త బృందం వారు 11వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై ఏపీ శ్రీనివాసులు  అలాగే  పోలీస్ సిబ్బందిని ఆహ్వానించడం జరిగినది, అలాగే మొదట ఎస్సై ఏపీ శ్రీనివాసులు  చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు అలాగే ఎస్సై ఏపీ శ్రీనివాసులు కి పట్టు శాలువాలతో సన్మానించడం జరిగినది, తరువాత అన్నదాన కార్యక్రమం ఎస్సై ఏపీ శ్రీనివాసులు  అలాగే పోలీస్ సిబ్బంది వారి చేతులమీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది, అలాగే పోలీస్ సిబ్బంది వారు విందు ఆరగించారు, ఈ కార్యక్రమానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్య వైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షులు లింగం బాలకృష్ణయ్య , శ్రీ శ్రీ శ్రీ గణముఖ వినాయక భక్త బృందం కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది,  కనికే మల్లేష్ అప్ప , అనంత రామకృష్ణ గుప్తా, బంగారంగడి కుబాజీరావు , కమ్మరి శివ, గడిగే సుమంత్, గడిగే శివ, ఘనప శీను, గణప వెంకటేష్, పుల్ల మామిడి శివ, కేయి వేణుగౌడ్, జై జయంత్ , జి సుమంత్, గడిగే రాజు, జి లక్ష్మణ్, బి రఘు, వెంకటేష్, జి శీను, సిబి నాగేంద్ర, సిబి మహేష్, కుమార్, రాకేష్ ,శ్రీధర్, గోపి, లింగ విజయ్, బోయ గోపాల్, బోయ అజయ్, బోయ శ్రావణ్,బంగారంగడి సురేష్, బంగారు అంగడి సిద్ధ, బండా శేఖర్,

ఎస్​ఐ, ఏపీ, పోలీస్ సిబ్బంది,

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *