మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 3వేలు జరిమానా…
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆదివారం మద్యం తాగి మోటార్ సైకిల్ మరియు ఆటో నడుపుతుండిన ఈరన్న, హోలగుంద గ్రామం, బి.రాజు, ఆదోని టౌన్ లను ఆలూరు కోర్టు లో హాజరు పరచగా మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి Rs.3000/- జరిమానా విధించడమైనది. మరియు రెండవసారి మద్యం త్రాగి వాహనములు నడిపితే జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించడమైనది .