PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అన్నప్రసాద వితరణ కు 5116 విరాళం

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల  :  శ్రీకృష్ణ జన్మాష్టం వేడుకలకు 5116 అన్నప్రసాద వితరణ కు విరాళం  నంద్యాల పట్టణ పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం కు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల అన్నదాన వితరణ కార్యక్రమానికి నంద్యాల పట్టణ వాస్తవ్యులు స్టేట్ బ్యాంక్ కాలనీ నివాసం ఉంటున్న క్లాస్ వన్ కాంట్రాక్టర్ అయినటువంటి ఆర్ వి సుబ్బారెడ్డి దంపతులు 5116 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగినది వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయుర్ ఆరోగ్యం ఇవ్వాలని శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీకృష్ణ టెంపుల్ నిర్వాహకుడు విజయ్ చంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించడం వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు  ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పార్థసారధి యాదవ్ లక్ష్మణ్ కుమార్ యాదవ్ హుస్సేన్ యాదవ్ పృధ్వీరాజ్ యాదవ్ బోధనం శేఖర్ యాదవ్ మరియు కృష్ణాష్టమి సభ్యులు పాల్గొన్నారు.

About Author