PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జగనన్న 52వ జన్మదినం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామ సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి జగనన్న 52వ జన్మదినం సందర్బంగా హాజరత్ షేక్షవలి సాహెబ్ హాజరత్ షాషావలి సాహెబ్ దర్గా సన్నిధానం లో ఉన్న భక్తులకు అన్నదానం చేసి కేక్ మండల కన్వినర్ షాపిఉల్లా కట్టాచేశారు ఈ కార్యక్రమం లో నాయకులు హనుమప్ప  యువనేతలు ధరగప్ప యస్ కె గిరి హాసన్ రాజా విరాట్ సద్దాం శంక్రి ఈరన్న మల్లి  దరాగన్న రామ కృష్ణా స్వామి నాయకులు ఫల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *