PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లైట్ హౌస్ క్లినిక్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

1 min read

రిటైర్డ్ తాసిల్దార్ మాభాష జాతీయ జెండాను ఎగరవేశారు

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన లైట్ హౌస్ క్లినిక్ లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లైట్ హౌస్ అధినేత మాభాష చేతుల మీదుగా జెండా ఎగురవేశారు. అనంతరం పిల్లలకు బహుమతులు అందజేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జుబేదాలతో పాటు, ఇలియాజ్, ఫైజా, నిజహ, సుహానా, మదిహా, మన్నా తో పాటు పలువురు పాల్గొన్నారు.

About Author