నోటు పుస్తకాల పంపిణీ ….
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సంజీవనగర్ తాండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఆత్మకూరు మైనారిటీ హక్కుల పరిరక్షణ కమిటీ వారి ఆధ్వర్యంలో నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నజీరామద్.. ప్రెసిడెంట్ మున్నా.. వైస్ ప్రెసిడెంట్ చాపల రఫీక్.. జాయింట్ సెక్రటరీ అన్వర్.. సెక్రెటరీ మొహమ్మద్ రఫీక్.. రియాజ్.. కంట్రోల్ కరిముల్లా.. ఖలీల్ అహ్మద్. అబ్దుల్లా..మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేలం శేషు.. మరియు ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది.