PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా టిడిపి కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యుల  నారా చంద్రబాబునాయుడు జన్మదినం సంధర్బంగా ఈ రోజు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డికర్నూలు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి  టి.జి.భరత్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, యం.యల్.సి బి.టి.నాయుడు, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, కోడుమూరు నియోజకవర్గం ఇంచార్జి  బొగ్గుల దస్తగిరిలతో పాటు తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు కేక్ ను కట్ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో శ్రీయుతులు నంద్యాల నాగేంద్ర, వేముల సుమన్ చౌదరి, కురువ పరమేష్, సోమిశెట్టి నవీన్, సంజీవ లక్ష్మి, చంద్ర శేఖర్, జిల్లెల శ్రీరములు, గడ్డం రామక్రిష్ణ, మహేష్ గౌడ్, సత్రం రామక్రిష్ణుడు, ముంతాజ్, బి.రామాంజనేయులు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులుపి.హనుమంతరావు చౌదరి, ఆర్గరైజర్ సెక్రటరీ లక్ష్మీ పద్మా చౌదరి, దరూరిజేంస్, పెరపోగు రాజు, బేత క్రిష్ణుడు, బాల వెంకటేశ్వర్లు రెడ్డి, సాయి నందన్,  షేక్షా, అడివప్ప గౌడ్, కుంపటి క్రిష్ణ, నవీన్, సోఫి బేగ్, మందా అఖిల్, బుర్రా రామాంజనేయులు, చంద్రశేఖర్ మొదలగు వారితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author