JEE MAIN (PHASE 2)లో.. ‘నారాయణ’ విద్యార్థుల ప్రభంజనం
1 min readకర్నూలు, పల్లెవెలుగు: NTA వారు విడుదల చేసిన JEE MAIN (PHASE 2) పరిక్ష ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ విద్యార్థిని విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం ప్రశంసించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి షాహెద్ ఖాన్ 99.93 పర్సంటైల్‌తో 1224 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 141, బి. వేదవ్యాస్ 99.92 పర్సంటైల్‌తో 1441 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, పి. సాకేత్ సాయి మణికంఠ 99.71 పర్సంటైల్‌తో 4652 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 628, ఎస్.సాకేత్ రామ్ 99.62 పర్సంటైల్ 6231 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఆర్. సాయి అభినయ్ 99.49 పర్సంటైల్‌తో 8219 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 1772, ఎమ్.లాస్య 99.33 పర్సంటైల్ తో 10731 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 2445, జి.సర్వజిత్ 99.31 పర్సంటైల్‌లో 10970 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 252, ఎమ్. తనూజ్ సాఇ 99.16 పర్సంటైల్‌తో 13432 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 3207, టి.ప్రణిత 99.10 పర్సంటైల్‌తో 14300 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 3451, టి. సాయి నిఖిల్ రెడ్డి 98,88 పర్సంటైల్‌తో 17872 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 2719, ఎస్. ఎమ్. తౌఫిక్ తారీర్ 98.82 పర్సంటైల్‌తో 18746 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, ఎమ్. సోహిత్ రెడ్డి 98,53 పర్సంటైల్‌లో 23230 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు, జి. త్రిష 98.50 పర్సంటైల్‌తో 23750 ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకు మరియు క్యాటగిరి నందు 138 ర్యాంకులు వచ్చాయి.అలాగే ఆల్ ఇండియా ఓపెన్ ర్యాంకులో 5,000 లోపు 3, మరియు 10,000 లోపు 5, ລ້ 20,000 5 11, ລ້ 30,000 5 15, ລ້ 40,000 5 20, మరియు 50,000 లోపు 26, మరియు 60,000 లోపు 33 ర్యాంకులు వచ్చాయి. అంతే కాక దీనితోపాటు వివిధ క్యాటగిరి నందు జి. త్రిష 138 ర్యాంకు, షాహెచ్ఐఖాన్ 141, జి. సర్వజిత్ 252, కె. పవన్ కుమార్ 456, పి. సాకేత్ సాయి మణికంఠ 628, కె. వైష్ణవి 925 ర్యాంకులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, నరసింహ రావు, ప్రిన్స్‌పాల్ వేణు గోపాల్ రెడ్డి, విజయ మోహన్, పి. సుజాత , జయరామి రెడ్డి, సుధాకర్ రెడ్డి, సాంబ శివా రెడ్డి, సూర్య కుమారి, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.