కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జిలాని భాష గడప గడప ప్రచార కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరంలో కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జిలాని భాష గడప గడప ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్న షేక్ జిలాని భాష కి ప్రజలు బ్రహ్మరథం తో స్వాగతం పలికి ప్రజలలో తన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను బలోపేతం చేస్తూ దూసుకుపోతున్న షేక్ జిలాని భాష ప్రజల ఆశీస్సులు తమకు ఎప్పుడు ఉంటాయని ప్రజలు అభిమానంతో పూలమాలలతో పూల వర్షంతో కురిపిస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని వైపే మెండుగా అభిమానం చూపిస్తున్నారు, ప్రజలు కూడా కాంగ్రెస్ వైపు మెండుగా అభిమానం చాటుకుంటూ కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతున్నారు కర్నూల్ నగరంలో త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. దీన్ని బట్టి చూస్తే కర్నూల్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు బలంగా చూపిస్తున్నాయని ప్రజలు తమ వైపే మొగ్గు చూపుతున్నారు. కర్నూల్ లో ఎక్కువ శాతం ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. కర్నూల్ లో కొండారెడ్డి బురుజు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే రిపోర్ట్ చెబుతుంది. ఒక సామాన్యుడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంలో కాంగ్రెస్ పార్టీ మొదటగా గెలిచినదని పూర్తిగా అర్థమవుతుంది. అందుకు ప్రజలు ఎక్కువ గా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు.