PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన నగరపాలక కమిషనర్

1 min read

పల్లెవెలుగు వెబ్​ కర్నూలు: నగర శివారులోని రాయలసీమ యూనివర్సిటీ లో 137 కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను, రిటర్నింగ్ అధికారి & కర్నూలు నగరపాలక కమిషనర్ ఎ భార్గవ్ తేజ ఐ.ఎ.ఎస్  సందర్శించి, స్ట్రాంగ్ రూమ్ యొక్క భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

About Author