నీట్లో.. SR విద్యాసంస్థల ప్రభంజనం
1 min readవిద్యార్థులను అభినందించిన కర్నూలు జోనల్ ఇన్చార్జ్ టి.రఘువీర్
కర్నూలు, పల్లెవెలుగు:NTA విడుదల చేసిన NEET-2024 ఫలితాలలో SR విద్యాసంస్థల విద్యార్థులు చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా అద్భుత ఫలితాలను సాదించి ప్రభంజనం సృస్టించారని SR విద్యాసంస్థల జోనల్ ఇంచార్జ్.టి. రఘువీర్ తెలిజేశారు. NEET-2024 లో కురువ రమేశ్ మార్కులు 630, మల్లెల్ల కీర్తి మార్కులు 626, వియజయనందు మార్కులు 620, రామలక్ష్మి 593,టి.రంజిత్ కుమార్ 576,యం.తేజస్వర్ 557, వి. హిందూ 552, ఖాజా మున్నా 529, చరణ్ తేజ్ 513, శ్రీలిఖిత 510, వై.నిత్య 507, చరిత 500,ఎం. లక్ష్మణ్ 498, పి.పవన్ 478,రాము 512 మార్కులు సాధించారు. ఈ విజయనికి కృషి చేసిన ప్రిన్స్ పాల్స్ కు మరియు లెక్చరర్లకు, బోదనేతర సిబ్బందిని టి.రఘువీర్ అభినందించారు. సాదారణ గ్రామీణ స్థాయి విద్యార్థులతో NEET-2024 లో టాప్ మార్కులూ సాధించి తల్లిదండ్రులకు, గురువులకు, విద్యాసంస్థకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. S R విద్యాసంస్థల అధినేత వరదా రెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, C.E.O. సురేందర్ రెడ్డి, G.M రాజేంద్రప్రసాద్ కు కర్నూలు జోనల్ ఇంచార్జ్ టి.రఘువీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.