PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్గా భోగేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో స్వయంభువై వెలసిన శ్రీ దుర్గా భోగేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి జన్మనక్షత్రం అయిన ఆరుద్ర నక్షత్రం ప్రతినెలా వచ్చే ఆరుద్ర నక్షత్రం శనివారం రోజున రుద్ర హోమం &శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం  కార్యక్రమములు ఉదయం 9గంటలకు ప్రారంభమై 11గంటల వరకు లోకకళ్యాణం కొరకు నిర్వహిస్తామని . ఈ కార్యక్రమం లో పాల్గొను భక్తులు ముందుగా సంప్రదించగలరు. హవన కార్యక్రమాన్ని చేసినా.చూసినా శివానుగ్రహం. ఆయురాగ్యములు కలుగునని తెలుపుతూ.ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గా బొగేశ్వరస్వామివారి కృపకు పాత్రులగుదురని ఆలయ నిర్వహణ అధికారి పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

About Author