నారాయణ విద్యార్థుల ప్రభంజనం
1 min readఅగ్రికల్చకర్ మరియు ఫార్మశి విభాగంలో టి. ఫణిధర్ రెడ్డి 69వ ర్యాంకు, పి. మహమ్మద్
ఇర్పాన్ 82వ ర్యాంకు, ఎమ్.డి. సైఫ్ రోషన్ 228వ ర్యాంకు, సానియా అజ్ర
238వ ర్యాంకు, మదుహ 243వ ర్యాంకు, అమాన్ రయీద్ 249వ ర్యాంకు,
కె. తన్మయి 300వ ర్యాంకు, డి. హరిణి 329వ ర్యాంకు, జి. వైష్ణవి 352వ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ర్యాంకు, భావికా రెడ్డి410వ ర్యాంకు, జె. మృదుల 412వ ర్యాంకు, జి. టీనారెడ్డి 434వ ర్యాంకు, ఆర్. ఆదిత్య వర్ధన్ రెడ్డి 496వ ర్యాంకును… ఇలాంటి మరెన్నో ర్యాంకులు సాధించారు. 00 , 500 5 14 , 1000 5 27 2000 5 57 , 3000 5 79 , 4000 5 102 5000 5 124 మందికి ర్యాంకులు వచ్చాయి.AP EAPCET ENGINEERING నందు ఎస్. సాకేత్ రామ్ 297వ ర్యాంకు, బి. వేదవ్యాస్ 524వ ర్యాంకు, సాకేత్ సాయి మణికంఠ 721వ ర్యాంకు, ఎమ్. లాస్య 748వ ర్యాంకు, బి. నవనీత్ 817వ ర్యాంకు, ఎమ్. రాజశేఖర్ 913వ ర్యాంకులు వచ్చాయి.500 , 1000 5 6, 2000 5 15 , 3000 5 33 , 5000 5 46 , 10,000 5 191 , 20000 5 262 , 30,000 లోపు 414 మంది కి వచ్చాయి.ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి. గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ప్రిన్స్పాల్స్ వేణు గోపాల్ రెడ్డి, విజయ మోహన్, పి. సుజాత, కె. హవీల ప్రసాద్, టి. కౌసల్య, జయరామి రెడ్డి, సాంబశివా రెడ్డి అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదం డులు పాల్గొన్నారు.