PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్యాగం, కరుణ, సహనాన్ని చాటి చెప్పే పండుగ బక్రీద్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ముస్లిం సోదరలందరికి సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర వైస్సార్సీపీ మైనారిటీ నాయకులు కర్నూలు  మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ త్యాగం, కరుణ, సహనాన్ని చాటి చెప్పే పండుగ బక్రీద్.., ఈ కర్నూలు నగరం లోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న పాత ఈద్గా లో Eid-ul-Adha నమాజ్ మత పెద్దలతో కలిసి చేశారు.నగర ముస్లిం సోదర సోదరిమనులందరికి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.అలాగే రాయల్ ఫంక్షన్ హాల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ నాయకులు కార్యకర్తలు హాఫిజ్ ఖాన్ ని మర్యాదపూర్వకంగా కలిసి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

About Author