అవినీతి వద్దు అభివృద్ధి ముద్దు… ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవినీతి లేని ఆదోని వద్దని అభివృద్ధి చెందిన ఆదోని ని చూద్దామని ఈరోజు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బుధవారం ఆదోని మండలMPP, మాజీ MPP, గ్రామీణ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కండువా కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీఅభివృద్ధి కార్యక్రమాలు మెచ్చి,అదేవిధంగా ఆదోనిలో డాక్టర్ పార్థసారథి ఆశయాలు నెరవేర్చటానికి మేము సైతం అంటూ ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగిందని అన్నారు. వైసీపీ నుండి బిజెపి జాయిన్ అయినా వారి లిస్ట్దానమ్మ ఎంపీపీ Adoni.హంపాపతిx mpp adoni.వి. లలివమ్మ కౌన్సిలర్ 37 వార్డు. ఆదోని మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి.పి. చిన్న కౌన్సిలర్ 18 వ వార్డు, ఆదోని.పద్మావతి, 13 వ వార్డు కౌన్సిలర్, ఆదోని.ధనలక్ష్మి సర్పంచ్ సంతేకులూరు గ్రామం ఆదోని మండలం.చంద్రశేఖర్ సర్పంచ్ ధనాపురం, ఆదోని మండలం.కమలమ్మ, ఎంపీటీసీ సంతకోళ్లూరు, ఆదోని మండలం.తాయప్ప, ఉప-సర్పంచ్ – కుప్పగల్తిక్కయ్య,ఉప – సర్పంచ – పెద్ద తుంబలంEx Mptc శ్రీ ప్రభాకర్Ex mptc – గోన అది. శ్రీ మధు మాధవ్కల్ల పోతుల సురష్యూత్ లీడర్స్.