అడుగుకో గుంత కొత్త ప్రభుత్వంలోనైనా తీరేనా సమస్య..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని దుర్వేసి గ్రామానికి ప్రయాణించాలంటే ద్విచక్ర వాహనదారులకు చుక్కలే. వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుపై జారి పడాల్సిందే గత ప్రభుత్వ హయాంలో కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయకుండా వదిలేయడం పూర్తిస్థాయిలో రహదారి ధ్వంసమై గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దుర్వేసి బాట నుండి గోరుకల్లు గ్రామానికి కుడిపక్క దుర్వేసి గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యే చరిత రెడ్డి మా రహదారి బాగు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.