మా కార్యాలయాలకు జగనన్న సీఎం .. తగ్గేదే లే అంటున్నా పంచాయతీ అధికారులు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు పెద్దలు గతంలో. కార్యాలయం చూడు అధికారులను చూడు అన్న సామెత కరెక్ట్ గా సరిపోతుంది గడివేముల పంచాయతీ కార్యాలయాలకు ఇక్కడ పనిచేస్తున్న అధికారి మెరుపుతీగలా పనిచేస్తుంది ఎప్పుడు విధులు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియదు ఏడాదంతా సెలవులే . కరెక్ట్ ప్రభుత్వం మారి దాదాపు రెండు నెలలు కావస్తున్నా గ్రామ సచివాలయం 1.2.కు ఇప్పటికి జగనన్న సీఎంగా దర్శనమిస్తున్నాడు . అదేమంటే ఎవరికి చెప్పుకుంటావా చెప్పుకో అన్న పరిస్థితి నెలకొంది.. అసలు ప్రభుత్వం ప్రజల కోసం అధికారుల నిర్మించింది అధికారుల కుటుంబాలు గడవడం కోసం జీతాల కోసం నియమించిందో మరి జిల్లా పంచాయతీ అధికారులకే తెలియాలి.. నిర్లక్ష్యానికి వారు ఎటువంటి పరిష్కారం చెప్తారో చూడాలి మరి.