పత్తికొండ ఈరన్న స్వామి పల్లకి ఊరేగింపు
1 min readపల్లెవెలుగుస వెబ్ పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ ఆదోని రహదారిలో వెలసిన కొలిసిన వారికి కొంగుబంగారం పత్తికొండ వీరన్నస్వామి ఆలయంలో శ్రావణమాసపు చివరి సోమవారం సందర్భంగా స్వామివారి పల్లకిసేవ ఊరేగింపు,అనంతరం హంద్రీనీవా కాలువలో స్వామివారికి చక్రస్నానం. నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలయ్యారు.