బ్రాహ్మణ సంఘం ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ నగరం బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 411/2015 సంఘం ఎన్నికల గురించి 2024 నుండి 20 27 వరకు నూతన కమిటీని ఎన్నుకొనుటగాను ఎలక్షన్ ఆఫీసర్ గా శ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మని ఈ సమావేశమునకు హాజరైన సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఎన్నుకోవడం జరిగింది. తదుపరి ఎన్నికల ప్రక్రియ కొనసాగుటకు ముందుగా కర్నూల్ నగరంలో ఉండే బ్రాహ్మణులందరూ కూడా సభ్యత్వాలు నమోదు చేసుకొనుటకు ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఉన్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం 8 /9/ 24 సమావేశం లో ఒక ప్రకటన ఆ షెడ్యూల్ ప్రకారం 20/9/ 24 వరకు సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడం, సభ్యత్వాలు 216గా నిర్ణయించడం జరిగింది కావున సభ్యులందరూ కూడా ఆ సమయాల్లో మీ పేర్లు నమోదు చేసుకొని సభ్యత్వం పొందవలెనని విజ్ఞప్తి మీకు అప్లికేషన్ ఫారాలు మా సభ్యులుదగ్గర ఉన్న యి వారు వచ్చి మీదగ్గర మీసభ్యత్వాలు సేకరిస్తారు , మీరు దగ్గర ఉంచుకోవలసినవి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీ ఆధార్ కార్డు జిరాక్స్ 216/- రూపాయలు సభ్యత్వము మీరు ఒకవేళ గుడికి వెళ్ళి నా అక్కడ కూడా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో కూడా ఈ ఫారాలు అందుబాటులో ఉంటాయి మీరు అక్కడ కూడా ఫారాలు తీసుకొని సభ్యత్వాలునమోదు చేసుకోగలరు, పిదప మీకు ఐడి కార్డులు కూడా ఇచ్చి ఓటు హక్కు కల్పిస్తారు ఎన్నికల షెడ్యూల్ను ఈ విధంగా ఎన్నికల అధికారి ప్రకటించారు 8/9 24 సమావేశం అనంతరం 2 0/9 /24 వరకు సభ్యుల పేర్లు నమోదు, 22 /9 /24 ఉదయం 9am నుండి 23 /9 /24. 5pm వరకు నామినేషన్ల స్వీకరణ 24 /9 /24 నామినేషన్ల పరిశీలన మద్యహానం 2 గంటల వరకు జరుగును. 24 /9/ 24 మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ 25 /9/2024న నామినేషన్ల తుది జాబితా విడుదల 29 /9/2024న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ పోలింగ్ జరుగును ,మధ్యాహ్నం మూడు గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ మరియు ఫలితాల ప్రకటన అదే రోజు జరుగును తర్వాత గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ గెలుపు దృవ పత్రం ఇవ్వబడును ,వారి నిర్ణయం మేరకు మంచి రోజులు చూసుకొని పదవి ప్రమాణస్వీకారం జరుగుతుందిఅని ఎన్నికల అధికారి శ్రీ కల్లే వేణుగోపాల్ శర్మ తెలియజేశారు ఇది పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రాహ్మణ పెద్దలు మరియు కర్నూల్ నగర బ్రాహ్మణ సంఘ411/2015 సభ్యులు, శ్రీ చల్లా నాగరాజు శర్మ శ్రీ కంచు గంటల శ్యాంసుందర్ శ్రీ సండేల్ చంద్రశేఖర్ శ్రీ నాగులవరం రాజశేఖర్ శ్రీ ఆకెళ్ళ రాధాకృష్ణ శ్రీ టీవీ రవిచంద్ర శర్మ శ్రీ శ్రీనివాస రాజు గ శ్రీ బి నాగేశ్వరరావు సిఎస్ ప్రసాద్ రావు శ్రీ దేవెళ్ళ విజయ్ కుమార్ శ్రీచల్లా కౌశిక్ శ్రీ కే జయరాం శర్మ శ్రీకృష్ణనందం తదితర బ్రాహ్మణులు పెద్దలు అందరూ కలసి సమావేశాన్ని జయప్రదం చేశారు.