PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది లో డి డి పూజలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో  పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. నూతనంగా నంద్యాల జిల్లాకు బదిలీపై వచ్చిన ఆయన బుధవారం శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కండువాకప్పగా వేదపండితులు హనుమంతు శర్మ వేదాశ్రీవచనంతో ఆశీర్వదించి స్వామివార్ల తీర్ధ ప్రసాదాలను అందజేశారు.వీరి వెంట అర్చకులు బెక్కెం.శరబయ్య,ఎం ఎల్ ఓ సులోచన, సంజీవ, తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *