కాంకర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో మెడికల్ ఎక్స్పో ప్రోగ్రాం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కాంకర్ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కాలేజీ యొక్క లెక్చరర్స్ తో విద్యార్థులకు ఈ క్రింది పరీక్షల గురించి పూర్తిగా వివరించడం జరిగినది పేషెంట్ నమోదు పట్టిక ,రక్త మోతాదు, బ్లడ్ గ్రూపింగ్., బిపి ,హాస్పిటల్ జీవా వ్యక్తపదార్థాలు మొదలగు విషయాల గురించి ప్రాక్టికల్ గా వివరించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూల్ రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్శ్రీ ఎస్. వి.ఎస్ గురవయ్య శెట్టి హాజరు అయి విద్యార్థులకు ఒకేషనల్ గ్రూపులకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంకర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ కొంకతి వేణుగోపాల్ సార్ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి లెక్చర్స్ గౌతమి నాగేంద్ర మధు సుస్మిత కళ్యాణి మాధవి లత ద్రాక్షాయిని అరుణ గీత రాజశేఖర్ స్వాములు సురేష్ పాల్గొన్నారు.