దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల చేసిన డీఎస్పీ
1 min readమాళవి మల్లేశ్వర స్వామి
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : 07-10-2024 సోమవారం ఆశ్వీయుజ శుద్ధ పంచమి రోజు గణపతి పూజ, శ్రీ స్వాముల వారికి కంకణ దారణము నిశ్చితార్ధము ధ్వజారోహణము12-10-2024 శనివారం విజయదశమి (బన్ని), మాంగల్యధారణ, కల్యాణోత్సవము, జైత్రయాత్ర, ముళ్ళబండ పాదాల తప్పు రక్షపడి మీదుగా శమీవృక్షం చేరుట, (శమీపూజ)13-10-2024 ఆదివారం ఉదయం దైవవాణి కార్తీకము,14-10-2024 సోమవారం ఉదయం, శ్రీ స్వామి వారికి పంచామృత అభిషేకము, రుద్రాభిషేకము, ళండారార్చన, రథసంస్కారము మరియు రథాంగహోమము, సాయంత్రం 4 గంటలకు రథోత్సవము జరుగునుతేది : 15-10-2024 మంగళవారం ఉదయం, గొరవయ్య ఆటలు, గొలుసు త్రెంపుట, సాయంత్రం వసంతోత్సవాలు సాయంత్రం 4 గంటలకు కంకణ విసర్జన జరుగును. 16-10-2024 బుధవారంశ్రీశ్రీశ్రీ మాళా సహిత మల్లేశ్వర స్వాముల వారు నెరణికి గ్రామం చేరుటపై కార్యక్రమాల యందు భక్తకోటి విరివిగా పాల్గొని జయప్రదం చేయవలెనని ప్రార్థననెరణికి, నెరణికి-తాండ, కొత్తపేట, దేవరగట్టు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజల ఆధ్వర్యములొ పండుగ జరుగును మరియు చుట్టు ప్రక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.