PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కో- ఆప్షన్ సభ్యురాలుగా జాల సుమతి బాలాజీ ప్రమాణస్వీకారం

1 min read

ఎమ్మెల్యే బడేటి ఆశీస్సులతో అనుక్షణం అభివృద్ధికి కృషి చేస్తా

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నదే ధ్యేయం

కో- ఆప్షన్ సభ్యురాలు జాల సుమతి బాలాజీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య( చంటి) ఆశీస్సులతో ఏలూరు నగరపాలక సంస్థ కో- ఆప్షన్ సభ్యురాలుగా జాలా సుమతి బాలాజీ పలు డివిజన్  కార్పొరేటర్ ల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయిలో న్యాయం చేయాలన్నదే టిడిపి ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి నాయకులు, అభిమానులు, డివిజన్ టిడిపి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *