PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి ని విజయవంతం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా హోళగుంద మండల కేంద్రంలో స్థానిక శ్రీ.వాల్మీకి సర్కిల్ నందు వాల్మీకి కుల పెద్దలు వాల్మీకి యువ నాయకులు మాట్లాడుతూ._ఈ నెల 17న తేదీన రామాయణం సృష్టికర్త శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించుకుంటున్న సందర్భంగా ప్రతి గ్రామంలో శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి నిర్వహించుకుని. హోళగుంద మండల కేంద్రంలో నిర్వహించే శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమానికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామ వాల్మీకి సహోదరులు వాల్మీకి కుల బాంధవులు మరియు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి పాల్గొని. శ్రీ.వాల్మీకి మహర్షి జయంతి మహా ఉత్సవాన్ని కార్యక్రమాన్ని భారీ పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు సింధువాళ్ళం కృష్ణయ్య తోక వెంకటేష్ లక్ష్మన్న బకాడి చంద్ర  తుంబలం సిద్ధప్ప పెద్దహ్యట శ్రీరంగ దిడ్డి తిక్కస్వామి రారాయి సిద్దు గోవిందు తిక్కప్ప బి.జా.హళ్లి రమేష్  వెంకటేష్ కృష్ణ వెంకీ గోనెహళ్ మరిస్వామి మల్లి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *