PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది లో సి ఐ డి డైరెక్టర్ పూజలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానంది,. మహానంది పుణ్యక్షేత్రంలో సి ఐ డి డైరెక్టర్ శ్రీ నగేష్ దంపతులు పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రీకామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం యాగశాలలో అర్చకులు కండువాకప్పి స్వామివార్ల ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. ఆయన వెంట సి ఐ డి ఎస్ ఐ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, కానిస్టేబుల్ సుధీర్,రామిరెడ్డిలు వున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *