శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఎమ్మెల్యే 20 వేలు విరాళం
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం కైరుపల గ్రామం లో ఉన్న శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవాలయ నిర్మాణం కోసం ఆలూరు_నియోజకవర్గం ఎమ్మెల్యే_బూసినే_విరుపాక్షి_ తన వంతుగా 20.000 వేల రూపాయలు దేవాలయ పెద్దలకు ఇవ్వడం జరిగింది…. ఈ కార్యక్రమం లో జడ్పిటిసి దొరబాబు_ మండల కన్వీనర్ పెద్దయ్య_ చిగిలి ఎంపీటిసి రాధాకృష్ణ_ సర్పంచ్ బద్రి_ బనవనూరు సర్పంచ్ పెద్దరెడ్డి_ వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.