PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీదేవి నవరాత్రుల ముగింపులో శ్రీ చక్రమునకు షోడశోపచార పూజ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో కర్నూలు శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో  శ్రీదేవి నవరాత్రుల ముగింపు సందర్భంగా  కలశోద్వాసన జరిపి. అమ్మవారి సన్నిధిలో మేరు శ్రీ చక్రమునకు షోడశోపచార పూజ 108 అష్టోత్తర శత కలశాభిషేకము శ్రీ లలితా సహస్రనామ పారాయణం పూర్వకంగా భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అయినారు. అనంతరం భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *