PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హొళగుంద తహాసీల్దారుగా బాద్యతలు చేపట్టిన సతీష్

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుందలో విధుల్లో చేరిన తహాసీల్దారు సతీష్తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన సతీష్ను సన్మానిస్తున్న కార్యలయ సిబ్బంది, విఆర్ఓలుహొళగుంద తహాసీల్దారుగా కోడుమురి సతీష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఇక్కడ తహసీల్దారుగా పని చేస్తున్న I ప్రసాద్రిజు పత్తికొండ ఆర్డీఓ కార్యాలయానికి ఏ కి ఏఓగా బదిలి కావడంతో ఆయన స్థానంలో పత్తికొండ ఆర్డీఓ కార్యాలయంలో ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్న సతీష్ను హొళగుంద తహసీల్దారుగా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలు తీసుకుంటూ అన్ని వేళలో ప్రజలకు అందుబాటలో ఉంటూ సకాలంలో పనులను చేసి పెడ్తానని ఈ సందర్భంగా చెప్పారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఆయనను కార్యాలయపు సిబ్బంది, విఆర్ ఓలు నాగరాజు, దామోదర, మల్లేష్, మాజీ సర్పంచ్ రాజ పంపన్నగౌడ్ కలిసి సన్మానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *