PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం లింగదాహళ్లి గ్రామం పంచాయతీ నందు పల్లె పండగ కార్యక్రమం నందు ఆలూరు నియజ వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు పల్లె వెలుగు కింద సీసీ రోడ్ మరియు రైతు లకు మినీ గోకులం (ఈడిగ పద్మావతి ఇంటి నుండి మన్మంతా రెడ్డి ఇంటి వరకు మరియు హరిజన హనుమంతమ్మ ఇంటి nundi మాల ఆంజినాయ ఇంటి వరకు సీసీ road భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయన నారా చంద్రబాబు నాయిడు మరియు ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యణ్ ఆదేశాలు మెరకు పల్లెలో ప్రతి సమస్యలు తీరుస్తుంది. ఉద్దేశం తో కార్యక్రమం ఎరపాటు cashru ఈ కార్యక్రమం పంచాయతీ సెక్రటరీ మరియు సచివాలయం సిబ్బంది పంచాయతీ రాజ శాఖ ae, apo, ec ta, sarapanch మరియు టీడీపీ సీనియరు నాయకులు, యువ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *