PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాధవరం లో ప్రైవేటు లక్కి వైన్ షాపు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని మాధవరం గ్రామంలో కొత్త ప్రైవేటు లక్కి వైన్ షాప్ ను శుక్రవారం ప్రారంభించారు. గతంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఉన్న స్థానంలో లక్కి వైన్ షాప్ ను ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో లాటరీ లో మాధవరం గ్రామానికి చెందిన కమ్మరి విజయ కుమార్ పేరు మీదే రెండు వైన్ షాప్ వచ్చాయి. దీంతో ఒకటి మాధవరం లో ఏర్పాటు చేశారు. ఇంకొకటి మాలపల్లి లో ఏర్పాటు చేస్తున్నట్లు విజయ కుమార్ తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలు ఉంటాయని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *