PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుష్ఠు వ్యాదిగ్రస్తులను పరిశీలించాలి…

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: నంద్యాల నుంచి అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (ఏ ఏఐడ్స్  లెప్రసి) డాక్టర్. శారదబాయి  ప్యాపిలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ను సందర్శించి సస్పెక్టెడ్  కుష్ఠు వ్యాదిగ్రస్తులను పరిశీలించి, రన్నింగ్ లో ఉండే కుష్ఠు వ్యాదికి చికిత్స తీసుకొనే వారి, క్షయ వ్యాదికి చికిత్స కొనే రికార్డు లను తనిఖీ చేసి, ఓల్డ్ కుష్ఠు వ్యాధిగ్రస్తులకు ఎం సీ ఆర్ చెప్పాల్స్ అందించడం జరిగింది. ఆరోగ్య కార్యక్రమం ల పైన రివ్యూ చేసి సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ నితీస్,డీ పి ఎం ఓ లు హాక్, రామచంద్ర రెడ్డి, క్షయ వ్యాధి ప్రోగ్రామ్ మేనేజర్ నాగార్జున రెడ్డి, సీ ఎచ్ ఓ విజయకుమారి, హెల్త్ ఎడ్యుకేటర్ రాఘవేంద్ర గౌడు, మనోహర్ రెడ్డి,శ్రీనివాస్,ప్రసన్న, రోజా పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *