PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సేవా కార్యక్రమాలలో రియల్ హీరో ప్రభాస్ అభిమానులు ముందుంటారు

1 min read

శ్రీమతి ఎస్వి విజయ మనోహరీ KDCC  మాజీ చైర్మన్ కర్నూల్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:    సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు శ్రీ వన్నె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు  కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ వి విజయ మనోహరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు  ఈ సందర్భంలో ఆయన  అభిమానులు స్థానిక మద్దూర్ నగర్ లో అమ్మ అనాధాశ్రమంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమమును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి నటనతో దేశం మొత్తం మీద కోట్లాదిమంది అభిమానం కలిగి ఉన్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన అభిమానులు చేపట్టడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో  వన్నె వెంకటేశ్వర్లు మరియు ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *