PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SR కాలేజిలో ఘనంగా యాన్యువల్ డే వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలోని SR JUNIOR COLLEGE లో  యాన్యువల్ డే పార్టీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. SR కళాశాల యాజమాన్యం, విద్యార్థుల సహకారంతో ఈ వేడుకలను నిర్వహంచారు. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా అతిరథ మహారథులుగా విచ్చేసిన RIO SVS గురువయ్య శెట్టి, తాలూకా CI M. శ్రీధర్, అలాగే SR కాలేజి జోనల్ ఇంచార్జ్ శ T రఘువీర్ Academic Dean D. కిరణ్ కుమార్ ,ప్రిన్సిపల్ A. రాజు, AGM సలీం అలీఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమమును విజయవంతంగా ప్రారంభించారు. అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అయిన డ్యాన్సులు, పాటలు, మిమిక్రి మొదలైన కార్యక్రమాలతో వేడుకలను నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉ పాధ్యాయులు అందరూ ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమమును విజయవంతంగా సఫలీకృతం చేయడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *