భారత్ గ్యాస్ కోసం వినియోగదారుల పడిగాపులు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: భారత్ గ్యాస్ కోసం వినియోగదారులు – మంగళవారం గంటల తరబడి పడిగాపులు – కాశారు. ప్రతి మంగళవారం డెలివరీ చేయడానికి – ఆదోని నుంచి హొళగుందకు వస్తున్న సదరు గ్యాస్ – వాహనం సమయపాలన పాటించకపోవడంతో వినియోగదారులు పనులు మానుకుని గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఎం. డలో నిరీక్షించిన పలువురు గ్యాస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్ డెలివరీ చేయకుండా ఒక చోట వాహనాన్ని నిలబెట్టి ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. అధి కారులు స్పందించి ఇంటింటికీ గ్యాస్ అందేలా. చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.