విద్యార్ధి దశలో టైక్వాండో లాంటి మర్శల్ ఆర్ట్ తప్పనిసరి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కొండారెడ్డి బురుజు సమీపంలో ని కేఎంసి పార్క్ కాంప్లెక్స్ లో ఉదయం ఉచిత టైక్వాండో శిక్షణ కేంద్రానికి న్యాయవాది శ్రీధర్ రెడ్డి పోటీలు ప్రారంబించారు , అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు టైక్వాండో ఫైట్లుల్లో కురు గిరి పంసేలో చాలా చురుకుగా పాల్గొంటున్నారనారు తల్లిదండ్రులు టైక్వాడో శిక్షణ కేంద్రానికి పంపించాలనరు, చదువుతోపాటు క్రీడలలో సాధన చేయించాలని తెలియజిశారు ఈ శిక్షణ కేంద్రానికి రోజు సాధన చేసే సామాగ్రి అందించడం సంతోషిచదగ్గ విషయమని విద్యార్థిని విద్యార్థులు ఒక గొప్ప క్రీడా ఒలంపిక్ క్రీడ ఎంచుకోని రోజు సాధన చేస్తున్నారు ప్రత్యేకంగా బాలికలు ఆత్మ రక్షణ కు క్రీడలకు సమయం కేటాయించాలని ఉదయం సాయంత్రం శిక్షణ నిర్వహిస్తున్నారని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ సెక్రెటరీ టి వెంకటేశ్వర్లు మరియు టైక్వాండో శిక్షకులు అజయ్ నందిని అశ్విని శ్రీ లలిత మల్లేష్ హరికృష్ణ విశ్వాస రావు మరియు శిక్షణ విచ్చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.