తెలుగుదేశం సభ్యత్వ సునామి..
1 min readవైకుంఠం వారి ఆజ్ఞ శాసనంగా అమలు
వైకుంఠం శివప్రసాద్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆలూరు నియోజకవర్గ మాజీ ఇంచార్జి వర్యులు
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : వైకుంఠం దంపతుల వారి పసుపు ప్రభంజనం హొళగుందలో మాజీ తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిన్నహ్యట శేషగిరి మరియు మండల కన్వీనర్ శ్రీ తుంబళం తిప్పయ్య సంయుక్త సారథ్యంలో కొనసాగిన తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమంహొళగుందలో తెలుగుదేశం సభ్యత్వ నమోదు విప్లవాత్మక ఉద్యమంలో తెలుగుదేశం మండల కన్వీనర్ శ్రీ తుంబలం తిప్పయ్య, టిడిపి సీనియర్ నాయకులు శ్రీ చిన్నహ్యట శేషగిరి, యువ నాయకులు ఖాదర్ బాషా, కే. మల్లికార్జున తదితరులు క్రియాశీలకంగా సభ్యత్వ నమోదుకు మేముసైతం అంటూ ప్రజలను అవగాహన పరిచారు.మార్లమాడికి తెలుగుదేశం సభ్యత్వ నమోదులో భాస్కర్, నల్లారెడ్డి, రామంజినేయులు, ఎర్రిస్వామి లు చైతన్యవంతంగా పాల్గొన్నారు.బొమ్మానహళ్లి లో తెలుగుదేశం సభ్యత్వ నమోదు సాయుధులై క్లస్టర్ ఇంచార్జి వీరేంద్ర, మైలారీ, రామకోటి తదితర నవయువ చైతన్య నాయకులు పాల్గొన్నారు.