ఇరుముడ్డి తో శబరిమలకు బయలుదేరిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: చిప్పగిరి శ్రీ భోలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి స్వామి శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరంచి 41రోజులు ఇరుముడ్డి తో కేరళ ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం చిప్పగిరి 41మంది అయ్యప్ప భక్తులు బయలుదేరారు ఈ కార్యక్రమం లో యస్ కె గిరి గర్జప్ప రాజు సిద్దప్ప శేఖర్ ఫల్గొన్నారు.