PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హనుమాన్ మండల దీక్ష స్వాములకు ఇరుముడి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో   శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు శ్రీ కార్య సిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో  హనుమాన్ మండల దీక్షలో భాగంగా ఈ రోజు ఇరుముడి కట్టుకొని  స్వామి కృపకు పాత్రులయ్యారు. ఇందులో ఆంజనేయస్వామి భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు . అనంతరం తీర్థ ప్రసాదలు స్వీకరించారు. రేపు హనుమత్  వ్రతం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అలాగే ఉదయం 11 గంటలకు హనుమత్ హోమం  మన్యుసూక్త  హోమం జరుగును అందరు  ఆహ్వానితులే..!

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *