అన్నదాతకి అండగా వైయస్ఆర్ సిపి ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు అన్నదాతకి అండగా వైయస్ఆర్ సిపి ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్‌కి కూటమి ప్రభుత్వం అన్నదాతలకు తక్షణమే రైతుకు పెట్టుబడి సాయం ఏడాదికి 20,000 వేలు ఇవ్వాలని,సూపర్ సిక్స్ హామీని కూటమి ప్రభుత్వం అమలు చెయ్యాలని ,ధ్యానానికి కనీస మద్దతు ధర ఇవ్వాలని,దళారీ వ్యవస్థను నిర్మూలించాలని,తడిసిన రంగు మరినా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చెయ్యాలని,ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని, రైతులపై అదనపు భారం మోపే చర్యలు మానుకోవాలి అనె డిమాండ్లతో కూడిన వినతి అందజేసిన కర్నూలు జిల్లాఅధ్యక్షులు,ఎమ్మెల్లెలు,నియోజకవర్గ ఇంచార్జులతో పాటు వైయస్ఆర్ సిపి ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి శ్రేణులు పాల్గొన్నారు.