PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లోక్‌ అదాలత్‌లో 176 నగరపాలక కేసులు పరిష్కారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  శనివారం జాతీయ లోక్ అదాలత్‌లో నగరపాలక రెవెన్యూ విభాగానికి సంబంధించి 176 కేసులు పరిష్కారం అయ్యాయి. వివిధ పన్నులకు సంబంధించి వాణిజ్య దుకాణాలకు నగరపాలక అధికారులు గత నెల 20వ తేదీ నుండి ఈ నెల 14 వరకు మొత్తం 1459 నోటీసులు జారీ చేయగా, వాటిలో 176 కేసులకు శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో పరిష్కారం లభించాయి. కార్యక్రమంలో ఆర్‌ఓలు ఇశ్రాయోలు, జునైద్, ఆర్‌ఐలు, ప్రత్యేక అధికారులు, అడ్మిన్లు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *