పొట్టి శ్రీరాములు కు నివాళులు…
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మండలంలోని బొల్లవరం గ్రామ సచివాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు సచివాలయ సిబ్బంది అర్పించారు. తెలుగు ప్రజలందరికీ ఒక రాష్ట్రం ఉండాలని కోరుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేస్తూ అమరుడైన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది హితేంద్ర, నాగరాజు, తలారి ఖాజా హుస్సేన్, గ్రామస్తులు పాల్గొన్నారు.