వారం రోజులు నుంచి తాగడనికి నీరు లేక ప్రజలు ఇబ్బందులు..
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు లో డీఈ మల్లికార్జున ను వినతి పత్రం యువ నేత యస్ కె గిరి ఇచ్చారు యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ ఎల్లార్తి వాటార్ స్కీమ్ ద్వారా ఎల్లార్తి చిన్నాహ్యట పెద్దహ్యాట బిజీ హళ్లి కొగిలాతోట సమ్మతగేరి మూగు మాన్ గుంది గ్రామాప్రజలకు వారం రోజులు నుంచి తాగడనికి నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సమ్మత గేరి చెరువు నీరు వదిలే కార్మికులు 12నెలలు నుంచి జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు బంద్ లో వెళ్లారు పెద్దహ్యట గ్రామం లో కలుషిత నీరు వదులుతున్నారు అవి తాగి ప్రజలు అనరోగ్యం గురివుతున్నారు కార్మికులు వెంటనే జీతాలు ఇచ్చి ప్రజలు తాగు నీరు వదలని కోరారు ఈ కార్యక్రమం లో సిద్దలింగ ఆంజనప్ప శీను ఫల్గొన్నారు.